Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమైక్యవాదుల వినూత్న నిరసన.. పందులకు కాంగ్రెస్ రంగులు

కాంగ్రెస్ పై సమైక్యవాదులు విరుచుకుపడుతున్నారు. విభజన నిర్ణయంతో ఎగిసిపడుతున్న సమైక్య ఉద్యమంలో నిరసనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఓ సమైక్యవాది పందులకు కాంగ్రెస్ పార్టీ రంగులు వేసి కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటిని అనుసరిస్తూ పలువురు సమైక్యవాదులు కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ర్యాలీ చేశారు.

More Telugu News